పోలీసులతో బాబూమోహన్ వాగ్వాదం! | Babu Mohan altercation with the police! | Sakshi
Sakshi News home page

పోలీసులతో బాబూమోహన్ వాగ్వాదం!

Published Sat, Nov 15 2014 3:14 PM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

బాబూ మోహన్ - Sakshi

బాబూ మోహన్

హైదరాబాద్: జలవిహార్ వద్ద పోలీసులకు, మెదక్ జిల్లా ఆదోల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబూ మోహన్ మధ్య వాగ్వాదం జరిగింది. తన వాహనాన్ని బయటకు పంపడంతో బాబూమోహన్ పోలీసులతో గొడవకు దిగారు.

తనను తక్కువ చేసి చూస్తున్నారంటూ బాబూమోహన్ అసహనం వ్యక్తం చేశారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement