బతుకమ్మకు అంతర్జాతీయ గుర్తింపు
కవాడిగూడ: తెలంగాణ సంసృ్కతి, సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ పండుగ అంతర్జాతీయస్థా్ధయిలో గుర్తింపు పొందుతుందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. సోమవారం రాత్రి ట్యాంక్‌బండ్‌పై బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆడబిడ్డలందరూ కులమతాలకు తావు లేకుండా పండుగ జరుపుకోవటం ఆనందంగా ఉందన్నారు. ఎమ్యెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ మహిళలు సంప్రదాయాలను కొనసాగిస్తు భవిష్యత్ తరాలకు సంసృ్కతిని అందించటం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఉప్పల శారద, నిర్మల, చాయదేవి, సరళదేవి, భారతి, కళావతి