మినిస్టర్ క్వార్టర్స్‌ను ముట్టడించిన బీజేవైఎం | BJYM dharna at ministers over fee reimbursement problems | Sakshi
Sakshi News home page

మినిస్టర్ క్వార్టర్స్‌ను ముట్టడించిన బీజేవైఎం

Published Tue, Nov 15 2016 10:48 AM | Last Updated on Wed, Sep 5 2018 9:18 PM

BJYM dharna  at ministers over fee reimbursement problems

హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) కార్యకర్తలు మంగళవారం మినిస్టర్ క్వార్టర్స్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లేందుకు యత్నించిన బీజేవైఎం నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement