వాచ్‌మెన్‌ దంపతులపై భవన కార్మికుల దాడి | Building workers attacked Watchman couple, wife killed | Sakshi
Sakshi News home page

వాచ్‌మెన్‌ దంపతులపై భవన కార్మికుల దాడి

Published Sun, Sep 18 2016 10:31 AM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM

Building workers attacked Watchman couple, wife killed

హైదరాబాద్‌: నగరంలోని రాజేంద్ర నగర్‌ల బండ్లగూడలో ఆదివారం ఓ దారుణం చోటుచేసుకుంది. బండ్లగూడలో నివాసముంటున్న వాచ్‌మెన్‌ దంపతులపై భవన కార్మికులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో వాచ్‌మెన్‌ భార్య మృతిచెందినట్టు తెలుస్తోంది. ఘటన అనంతరం నిందితులు పరారయ్యాయినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement