
వెరీ 'గుడ్డు ఐడియా'
ఇప్పటివరకూ సిమ్ కార్డు కొంటె టాక్‌టైం ఫ్రీ.. నెట్ బ్యాలెన్స్ ఫ్రీ.
హైదారబాద్: ఇప్పటివరకూ సిమ్ కార్డు కొంటె టాక్‌టైం ఫ్రీ.. నెట్ బ్యాలెన్స్ ఫ్రీ.. మెసెజ్‌లు ఫ్రీ.. అంటూ పలు ఆఫర్లు ప్రకటించి కస్టమర్లను ఆకర్షించిన మొబైల్ షాపు యజమానులు ఇప్పుడు సరికొత్త ఆఫర్లు ఇస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని కొన్ని చోట్ల ఐడియా "సిమ్ కార్డు తీసుకుంటే.. ఐదు కోడిగుడ్లు ఉచితం" అని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ వినూత్నప్రచారంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.