'అందుకే తోటపల్లి రద్దు చేశాం' | cancellation of thotapalli reservoir due to big loss, says T. Harish rao | Sakshi
Sakshi News home page

'అందుకే తోటపల్లి రద్దు చేశాం'

Published Wed, Dec 30 2015 5:42 PM | Last Updated on Sun, Sep 3 2017 2:49 PM

cancellation of thotapalli reservoir due to big loss, says T. Harish rao

కరీంనగర్ : తోటపల్లి రిజర్వాయర్ రద్దుపై తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు బుధవారం కరీంనగర్లో స్పందించారు. ఖర్చు అధికం ప్రయోజనం స్వల్పం కాబట్టే తోటపల్లి రిజర్వాయర్ను తమ ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. రిజర్వాయర్ కోసం ప్రభుత్వం సేకరించిన భూములను తిరిగి రైతులకే అప్పగిస్తామని హరీశ్రావు స్పష్టం చేశారు. తోటపల్లి చెరువును రూ. 30 కోట్లతో అభివృద్ధి చేస్తామని హారీశ్ రావు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement