ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌పై కారు బోల్తా | car overturned at khairatabad flyover in hyderabad | Sakshi
Sakshi News home page

ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌పై కారు బోల్తా

Published Sat, Jan 7 2017 8:42 AM | Last Updated on Tue, Sep 5 2017 12:41 AM

car overturned at khairatabad flyover in hyderabad

హైదరాబాద్‌: నగరంలోని ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌పై శుక్రవారం రాత్రి అదపుతప్పి ఓ కారు బోల్తా పడింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో కారులోని ఎయిర్‌బ్యాగ్స్‌ ఓపెన్‌ కావడంతో.. ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇది గుర్తించిన పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఎయిర్‌బ్యాగ్స్‌ ఓపెన్‌ కావడం వల్లే ప్రాణాపాయం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో నలుగురు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement