నగరంలో రోడ్డుమీదే దగ్ధమైన కారు! | car parked at road caught fire | Sakshi
Sakshi News home page

నగరంలో రోడ్డుమీదే దగ్ధమైన కారు!

Published Sat, Aug 26 2017 7:46 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

car parked at road caught fire



హైదరాబాద్‌:
నగరంలో రోడ్డు పక్కన పార్క్‌ చేసిన కారు ఉన్నపళంగా మంటల్లో దగ్ధమవ్వడం కలకలం రేపింది. లక్డీకాఫూల్‌లోని సైఫాబాద్‌ పోలీసు స్టేషన్‌ ఎదురుగా ఉన్న రోడ్డు పక్కన పార్క్‌ చేసిన కారులో ఒక్కసారిగా మంటలు ఎగిశాయి. ఖైరతాబాద్‌ నుంచి లక్డీకాఫూల్‌ వైపు వస్తుండగా ఉన్న రోడ్డు మీద ఈ ఘటన చోటుచేసుకుంది.

మంటలను చూసిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం వచ్చారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది ఫైర్‌ టెండర్‌తో కారులోని మంటలను ఆర్పారు. ఒక్కసారిగా కారులో మంటలు ఎందుకు వచ్చాయన్నది తెలియాల్సి ఉంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement