ముగ్గురు కానిస్టేబుళ్లపై కేసు నమోదు | case file on 3 conistables in madapur police station | Sakshi
Sakshi News home page

ముగ్గురు కానిస్టేబుళ్లపై కేసు నమోదు

Published Fri, Jan 20 2017 11:10 AM | Last Updated on Tue, Mar 19 2019 9:03 PM

case file on 3 conistables in madapur police station

హైదరాబాద్‌: నగరంలోని మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ముగ్గురు కానిస్టేబుళ్ల పై కేసు నమోదైంది. మాదాపూర్‌ పరిధిలో తనిఖీలు నిర్వహిస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లు పాత నోట్లు తరలిస్తున్న ఓ వ్యక్తి వద్ద నుంచి రూ. 8 లక్షల పాత నోట్లు తీసుకున్నారు. డ్రైవర్‌ ఫిర్యాదుతో ముగ్గురు కానిస్టేబుళ్లతో పాటు ఓ హోంగార్డుపై కేసు నమోదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement