కార్పొరేటర్‌పై కేసు నమోదు | case filed on hayathnagar corporator | Sakshi
Sakshi News home page

కార్పొరేటర్‌పై కేసు నమోదు

Published Tue, Apr 4 2017 11:46 AM | Last Updated on Tue, Sep 5 2017 7:56 AM

case filed on hayathnagar corporator

హైదరాబాద్‌: నగరంలోని హయత్‌నగర్‌ కార్పొరేటర్‌ సామ తిరుమల్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల్‌రెడ్డి తమ ఇంట్లోకి ప్రవేశించి అసభ్యంగా ప్రవర్తించాడని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

తమ ఇంట్లో మహిళల వీడియోలను తిరుమల్‌రెడ్డి చిత్రీకరించాడని ఫిర్యాదుదారుడు పోలీసులకు వెల్లడించాడు. దీంతో వనస్థలిపురం పోలీసులు.. 448, 504, 506 సెక్షన్‌ల కింద కార్పొరేటర్‌పై కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement