నిఘా నేత్రం జర భద్రం | cctv are powerful in hyderabad city | Sakshi
Sakshi News home page

నిఘా నేత్రం జర భద్రం

Published Wed, Jul 29 2015 7:41 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM

నిఘా నేత్రం జర భద్రం - Sakshi

నిఘా నేత్రం జర భద్రం

హైదరాబాద్: రోడ్డుపై వాహనదారుల ఆగడాలను అరికట్టడానికి హైదరాబాద్ మహానగర పోలీసులు వినూత్న ప్రయోగం చేశారు. ఇందులో భాగంగా బుధవారం నగరంలో విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు మెడలో అధునాతన వీడియో కెమెరాలు ధరించారు. ఈ వీడియో కెమెరాల సహాయంతో విధులు నిర్వహిస్తున్న పోలీసులు పారదర్శకంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వాహనదారులు, పోలీస్ సిబ్బందికి మధ్య జరిగే సంభాషణలు మొత్తం కెమెరాలో రికార్డ్ అవుతుంది. కాగా, ఈ వ్యవస్థ ద్వారా పోలీసులు.. మైనర్ వాహనదారులను గుర్తించే అవకాశం ఏర్పడుతుంది. తద్వారా ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement