ఘనంగా వైయస్‌ విజయమ్మ జన్మదిన వేడుకలు | Celebrations are greatly celebrated by YS Vijayamma | Sakshi
Sakshi News home page

ఘనంగా వైయస్‌ విజయమ్మ జన్మదిన వేడుకలు

Published Thu, Apr 20 2017 2:03 AM | Last Updated on Tue, Sep 5 2017 9:11 AM

ఘనంగా వైయస్‌ విజయమ్మ జన్మదిన వేడుకలు

ఘనంగా వైయస్‌ విజయమ్మ జన్మదిన వేడుకలు

రాజేంద్రనగర్‌: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సతీమణి వైఎస్‌ విజయమ్మ పుట్టిన రోజు సందర్భంగా బుధవారం రాజేంద్రనగర్‌ బుద్వేల్‌లోని అనాథాశ్రామం, సెయింట్‌ ఆలోఫన్సా కరుణాలయంలో మానసిక రోగులు, వృద్ధులు చిన్న పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు.

రాష్ట్ర వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి ఏనుగుల సందీప్‌రెడ్డి ఆ«ధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి చిన్నారులకు పంచి పెట్టారు. కార్యక్రమంలో విద్యార్థి విభాగం నాయకులు రాజు, సంతోష్, నాగేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement