‘ఉపాధి’ బకాయిలను చెల్లించాలి: చాడ | chada venkatreddy fired on trs government | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’ బకాయిలను చెల్లించాలి: చాడ

Published Thu, Nov 24 2016 2:53 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM

‘ఉపాధి’ బకాయిలను చెల్లించాలి: చాడ - Sakshi

‘ఉపాధి’ బకాయిలను చెల్లించాలి: చాడ

సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ బకారుు లను వెంటనే చెల్లిం చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ఉపాధి కూలీ లు చేసిన పనులకు సంబంధించి రూ.200 కోట్లు పైబడి ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉందన్నారు. దీంతో కూలీలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాత బకారుులు రాక, పెద్ద నోట్ల రద్దుతో పనులు దొరక్క కూలీలు ఇక్కట్లకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement