రాయదుర్గం పరిధిలోని టెలికాం నగర్‌లో చైన్‌స్నాచింగ్ జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి 4 తులాల బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తులు లాక్కెళ్లారు. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
టెలికాం కాలనీలో చైన్‌స్నాచింగ్
Published Wed, Apr 20 2016 11:09 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement