వాణిజ్య పన్నుల శాఖ హోదాల్లో మార్పు | Change in trade tax department positions | Sakshi
Sakshi News home page

వాణిజ్య పన్నుల శాఖ హోదాల్లో మార్పు

Published Tue, Aug 22 2017 2:16 AM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM

Change in trade tax department positions

సాక్షి, హైదరాబాద్‌: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు నేపథ్యంలో రాష్ట్రంలోని వాణిజ్య పన్నుల శాఖ అధికారుల హోదాల్లో మార్పులు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర వస్తు సేవల పన్నుల చట్టం ప్రకారం ఈ శాఖలోని పోస్టులకు కొత్త పేర్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఉత్తర్వులపై వాణిజ్య పన్నుల శాఖ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టి.వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ఎల్‌.సంధ్యారాణిరావు సీఎం కేసీఆర్‌కు, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement