హైదరాబాద్: ఏవోబీలో మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోలు నిర్వహిస్తున్న ఐదు రాష్ట్రాల బంద్‌కు సంఘీభావంగా చర్లపల్లి జైలులో మావో రాజకీయ ఖైదీలు గురువారం ఉదయం నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. బ్యారక్‌లో ఉన్న మావో ఖైదీలు ఉదయం నుంచి అన్నపానీయాలు ముట్టుకోకుండా దీక్ష చేస్తున్నారు.
చర్లపల్లి జైలులో మావో ఖైదీల నిరాహార దీక్ష
Published Thu, Nov 3 2016 9:52 AM | Last Updated on Thu, Mar 28 2019 5:07 PM
Advertisement
Advertisement