నియామకాలపై సీఎం దృష్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న వైస్ ఛాన్స్‌లర్ పోస్టులతోపాటు ప్రభుత్వం నియమించాలనుకుంటున్న ఛాన్స్‌లర్ పోస్టుల భర్తీపై ప్రభుత ్వం దృష్టి సారించింది. త్వరలోనే ఆ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతోంది. గురువారం సీఎం కేసీఆర్ ఈ అంశంపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో చర్చించారు. ఈ సందర్భంగా వీసీలు, ఛాన్స్‌లర్ల నియామకాలకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే వర్సిటీల్లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ కూడా చేపట్టాలని అనుకున్నట్లు తెలిసింది.
త్వరలో వర్సిటీలకు ఛాన్స్‌లర్లు, వీసీలు!
Published Fri, Apr 22 2016 2:46 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM
Advertisement
Advertisement