
గవర్నర్‌ను కలసిన సీఎం కేసీఆర్
అసెంబ్లీ సమావేశాలకు రావాలని ఆహ్వానం
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. ఈ నెల 10వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది.
తొలి రోజున ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించాల్సి ఉంది. ఈ సమావేశానికి రావాలని కోరుతూ గవర్నర్‌ను సీఎం ఆహ్వానించారు.