అమర్ 'డేట్లైన్ హైదరాబాద్' ఆవిష్కరణ | CM KCR releases book on devulapally amar dateline Hyderabad | Sakshi
Sakshi News home page

అమర్ 'డేట్లైన్ హైదరాబాద్' ఆవిష్కరణ

Published Thu, Mar 10 2016 7:41 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

CM KCR releases book on devulapally amar dateline Hyderabad

హైదరాబాద్ : జర్నలిజంలో 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సీనియర్ పాత్రికేయుడు దేవులపల్లి అమర్ రాసిన 'డేట్ లైన్ హైదరాబాద్ ' వ్యాస సంకలనాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గురువారం ఆవిష్కరించారు. రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్, మేయర్ బొంతు రామ్మోహన్, సాక్షి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వరరావు, పలువురు సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సాక్షి ఈడీ రామచంద్రమూర్తి మాట్లాడుతూ అమర్ ఎక్కడా రాజీ పడకుండా తన వృత్తిని నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ అమర్ సమాజంలోని వివిధ అంశాలపై నిశిత పరిశీలనతో ఈ వ్యాసాలు రాశాడని అన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement