టీఆర్‌ఎస్‌ కార్పోరేటర్‌లపై హెచ్చార్సీలో ఫిర్యాదు | congress leaders complaint against trs corporators in HRC | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ కార్పోరేటర్‌లపై హెచ్చార్సీలో ఫిర్యాదు

Published Sat, Apr 1 2017 1:00 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

congress leaders complaint against trs corporators in HRC

హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్‌ నియోజకవర్గ అధికార పార్టీ కార్పోరేటర్‌లపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌లో ఫిర్యాదు నమోదైంది. స్థానిక బిల్డర్లను బెదిరించి టీఆర్‌ఎస్‌ కార్పోరేటర్లు వసూళ్లకు పాల్పడుతున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు శనివారం హెచ్చార్సీని ఆశ్రయించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement