గ్రేటర్ ఎన్నికలు : కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల | Congress releases GHMC Manifesto | Sakshi
Sakshi News home page

గ్రేటర్ ఎన్నికలు : కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

Published Sun, Jan 24 2016 1:50 PM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

గ్రేటర్ ఎన్నికలు : కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల - Sakshi

గ్రేటర్ ఎన్నికలు : కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో గోల్డెన్ డికేడ్ ఆఫ్ హైదరాబాద్ పేరిట గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టో బుక్లెట్ను ఉత్తమ్కుమార్రెడ్డి విడుదల చేశారు.

అనంతరం ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ... సీమాంధ్రులకు రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఆచరణ సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. టీఆర్ఎస్ తుగ్లక్ నిర్ణయాలతోనే మెట్రో ప్రాజెక్టు ఆలస్యం అవుతుందని ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు.

కాంగ్రెస్ మేనిఫెస్టోలోని వివరాలు...

*పేదలకు వంద శాతం, మధ్యతరగతి వారికి 50 శాతం సబ్సిడీతో సోలార్ విద్యుత్
*పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంకు అధిక ప్రాధాన్యత
*ఉచితంగా తాగు నీరు, ఇంటింటికి పైప్లైన్ ద్వారా గ్యాస్ సరఫరా
*హైదరాబాద్ విస్తరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement