బేగంపేటలో విమానం కూలిందిలా.. | Crane carrying an old defunct Air India aircraft crashes near Begumpet Airport in Hyderabad | Sakshi
Sakshi News home page

బేగంపేటలో విమానం కూలిందిలా..

Published Sun, Apr 10 2016 12:19 PM | Last Updated on Fri, Aug 17 2018 6:15 PM

బేగంపేటలో విమానం కూలిందిలా.. - Sakshi

బేగంపేటలో విమానం కూలిందిలా..

హైదరాబాద్: బేగంపేట విమనాశ్రయం నుంచి ఎయిర్ ఇండియాకు చెందిన కండీషన్‌లో లేని విమానాన్ని ఎయిరిండియా సెంట్రల్ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్‌మెంట్‌కు ఆదివారం తెల్లవారుజామున తరలించడానికి ఏర్పాట్లు చేశారు. ఎక్కువ బరువున్న విమానాన్ని తరలించడానికి  ఒకే క్రేన్‌ను ఉపయోగించారు. దీంతో విమాన బరువుకు క్రేన్ కుంగిపోయింది. విమానం అక్కడున్న గోడ మీద పడగా క్రేన్ విమానం మీద పడిపోయింది.

అయితే రోడ్డు పక్కనే విమానం కనబడటంతో కొందరు ఎంతో ఆసక్తితో దాన్ని వీడియో తీశారు. సరిగ్గా అదే సమయంలో క్రేన్ కుంగి విమానం కూలిపోవడం వీడియోలో రికార్డయింది. ఈ ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతానికి సమీపంలో ఎవరు లేకపోవడంతో.. పెను ప్రమాదం తప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement