జింక మాంసం విక్రయం.. ఒకరి అరెస్ట్ | deer and rabbit flesh sales in old city and one arrested | Sakshi
Sakshi News home page

జింక మాంసం విక్రయం.. ఒకరి అరెస్ట్

Published Wed, Apr 19 2017 1:04 AM | Last Updated on Tue, Sep 5 2017 9:05 AM

జింక మాంసం విక్రయం.. ఒకరి అరెస్ట్

జింక మాంసం విక్రయం.. ఒకరి అరెస్ట్

పాతబస్తీలోని మురిగి బజార్ లో అడవి జంతువుల మాంసం విక్రయిస్తున్నారన్న పక్క సమాచారంతో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. స్థానిక మురిగి బజార్ లోని  మటన్ షాపులతో తనిఖీలు చేపట్టి జంతువుల మాంసం విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఓ షాప్ లో రెండు జింకల మాంసము, 24 కమ్మేసు పీటలు, 7 కుందేళ్లు, 2 అడవి పిట్టలని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. షాప్ యజమాని సయీద్ జామర్ ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. జంతువుల మాంసాన్ని, ఇతరత్రా సామాగ్రిని అటవీ శాఖ అధికారులకు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement