మృతుల వివరాలు ఇవీ.. | details of deceased identified in nanakramguda incident | Sakshi
Sakshi News home page

మృతుల వివరాలు ఇవీ..

Published Fri, Dec 9 2016 2:17 PM | Last Updated on Mon, Sep 4 2017 10:18 PM

details of deceased identified in nanakramguda incident

నానక్‌రాంగూడ ప్రాంతంలో భవనం కుప్పకూలిన ఘటనలో మృతులను గుర్తించారు. ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను వెలికితీశారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి.. వెంకటలక్ష్మి (28), సాంబయ్య (38), గౌరి (18), పైడమ్మ (35). ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని రేఖ, ఆమె కొడుకు దీపక్‌గా గుర్తించారు. వీళ్లు కాక శిథిలాల కింద మరో ఏడుగురు చిక్కుకుని ఉన్నారు. వారిలో ఎందరు సజీవంగా ఉన్నారో ఇంకా తెలియాల్సి ఉంది. 
 
 
కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రేఖ, ఆమె కుమారుడు దీపక్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement