శాసనసభ్యత్వానికి డీకే అరుణ రాజీనామా? | DK Aruna Resignation | Sakshi
Sakshi News home page

శాసనసభ్యత్వానికి డీకే అరుణ రాజీనామా?

Published Sat, Oct 1 2016 8:50 AM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM

శాసనసభ్యత్వానికి డీకే అరుణ రాజీనామా? - Sakshi

శాసనసభ్యత్వానికి డీకే అరుణ రాజీనామా?

సాక్షి, హైదరాబాద్: గద్వాల జిల్లా కోసం మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే డీకే అరుణ తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. సీఎం  కేసీఆర్‌కు శనివారం ఆమె ఈ మేరకు లేఖ రాయనున్నారు. స్పీకర్ ఎస్.మధుసూదనాచారిని కూడా కలసి రాజీనామా లేఖ సమర్పించాలని ఆమె యోచిస్తున్నట్టు తెలి సింది.

గద్వాల జిల్లా ఏర్పాటుకు తన పదవే అడ్డని టీఆర్‌ఎస్ భావిస్తున్నందుకు రాజీ నామాకు అరుణ సిద్ధపడుతున్నారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. గద్వాల జిల్లా కోసం ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసేందుకు సిద్ధమని ఆమె ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement