మమ్మల్ని చిన్నచూపు చూడొద్దు | dont under estimate us: gays | Sakshi
Sakshi News home page

మమ్మల్ని చిన్నచూపు చూడొద్దు

Published Mon, Nov 30 2015 8:32 AM | Last Updated on Sun, Sep 3 2017 1:16 PM

మమ్మల్ని చిన్నచూపు చూడొద్దు

మమ్మల్ని చిన్నచూపు చూడొద్దు

దోమలగూడ: సమాజం తమ పట్ల వివక్ష చూపకుండా అవగాహన కలిగించేందుకు క్వేర్ క్యాంపస్ హైదరాబాదు ఆధ్వర్యంలో లెస్బియన్, గే, ట్రాన్స్‌జెండర్స్ (ఎల్‌జీబీటీ) ఆదివారం సాయంత్రం ఇందిరాపార్కు వద్ద నృత్యప్రదర్శన ఇచ్చారు.  ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ లెస్బియన్లు, గే, ట్రాన్స్‌జెండర్స్ పట్ల సమాజం చిన్నచూపు చూస్తుందని, ఇది సరికాదని అన్నారు.

మేము కూడా సమాజంలో భాగమేనని, అందరిలాగే మాకూ సమాన హక్కులున్నాయని అన్నారు.  సత్య, అభిషేక్, నవదీప్, మణికిరణ్, ఆదిత్య, రవికిరణ్, సుధారాణి తదితరులు పాల్గోన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement