అంకెల్లో హైదరాబాద్ | Drainage, water systems Appearance | Sakshi
Sakshi News home page

అంకెల్లో హైదరాబాద్

Published Mon, Jan 11 2016 1:50 AM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM

అంకెల్లో హైదరాబాద్ - Sakshi

అంకెల్లో హైదరాబాద్

డ్రైనేజీ, మంచినీటి వ్యవస్థల స్వరూపం
 
రూ.90 కోట్లు -  నెలకు నీటి బిల్లుల ద్వారా  జలమండలికి వస్తున్న ఆదాయం

4,800- జలమండలి బోర్డులో  పనిచేస్తున్న ఉద్యోగులు

688.20  - చదరపు కిలోమీటర్లు  గ్రేటర్‌లో అందుబాటులో ఉన్న  మంచినీటి సరఫరా వ్యవస్థ

518.90- చదరపు కిలోమీటర్లు  శివారు ప్రాంతాల్లో  అందుబాటులో ఉన్న మంచినీటి  సరఫరా వ్యవస్థ

7,980 -   చదరపుకిలోమీటర్లు  సిటీ నలుమూలలకు నీటిని సరఫరా చేసే డిస్ట్రిబ్యూటరీ పైపులైన్లు

612  కిలోమీటర్లు  - నగరంలో 600 ఎంఎం డయా ప్రధాన పైపులైన్లతో అందుబాటులో ఉన డ్రైనేజీ వ్యవస్థ

4,050  కిలోమీటర్లు -  వీధుల్లో మురుగునీటి పారుదలకు అందుబాటులో ఉన్న లేటరర్స్, సబ్‌మెయిన్స్
1.85  లక్షలు-సిటీలోని మ్యాన్‌హోళ్లు

5- నగరంలోని మురుగునీటి శుద్ధి కేంద్రాలు

750 మిలియన్ లీటర్లు  - రోజు వారీగా శుద్ధి చేసే మురుగు నీరు

169.30  చదరపు కిలోమీటర్లు     - గ్రేటర్ కార్పొరేషన్‌గా ఉన్నప్పటి మంచినీటి సరఫరా వ్యవస్థ

900  చదరపు కిలోమీటర్లు -  నగరానికి పలు జలాశయాల నుంచి నీటిని తరలించే ప్రధాన పైపులైన్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement