డ్రంక్ అండ్ డ్రైవ్లో 17 మందిపై కేసు నమోదు | Drunk and drive case files on 17 people in Hyderabad | Sakshi
Sakshi News home page

డ్రంక్ అండ్ డ్రైవ్లో 17 మందిపై కేసు నమోదు

Published Sun, Nov 16 2014 8:47 AM | Last Updated on Fri, May 25 2018 2:06 PM

నగరంలోని బంజారాహిల్స్లో శనివారం అర్థరాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్లో శనివారం అర్థరాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించారు.  ఈ సందర్భంగా తాగి వాహనం నడుపుతున్న 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసులు నమోదు చేశారు. వారి వద్ద నుంచి నుంచి 10 కార్లు, 6 బైకులు, ఆటో స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. వీరందరికి కౌన్సిలింగ్ నిర్వహించి.. కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement