డ్రంక్ అండ్ డ్రైవ్.. 18 మందిపై కేసు | Drunk and drive case files on18 people in Banjara hills | Sakshi
Sakshi News home page

డ్రంక్ అండ్ డ్రైవ్.. 18 మందిపై కేసు

Published Sun, Aug 2 2015 8:25 AM | Last Updated on Fri, May 25 2018 2:06 PM

Drunk and drive case files on18 people in Banjara hills

హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నంబర్ - 2 లో శనివారం అర్థరాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా తాగి వాహనం నడుపుతున్న 18 మంది వాహనదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అలాగే  8 కార్లు, 11 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement