
మహారాష్ట్రలో గరర్నర్ నరసింహన్
ముంబై: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ముంబైలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పాటు గవర్నర్ పర్యటన సాగనుంది. ఎంఎస్ సుబ్బలక్షి స్మారక ఉత్సవాల్లో పాల్గొంటారు. రేపు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుతో భేటీ కానున్నారు