ఓయూ పరీక్షలు వాయిదా | exams postponed due to GHMC elections | Sakshi
Sakshi News home page

ఓయూ పరీక్షలు వాయిదా

Published Sat, Jan 30 2016 4:15 AM | Last Updated on Wed, Sep 26 2018 3:25 PM

ఓయూ పరీక్షలు వాయిదా - Sakshi

ఓయూ పరీక్షలు వాయిదా

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు జరిగే వివిధ కోర్సుల పరీక్షలను వాయిదా వేసినట్లు ఉస్మానియా యూనివర్సిటీ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. వాయిదా పడిన పరీక్షల వివరాలు, తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారో తదితర వివరాలు, తేదీలను ఉస్మానియా వెబ్‌సైట్‌లో చూడొచ్చని అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement