నకిలీ మసాలాలు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్ | Fake masala gang busted in old city | Sakshi
Sakshi News home page

నకిలీ మసాలాలు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్

Published Wed, Nov 18 2015 12:05 PM | Last Updated on Sun, Sep 3 2017 12:40 PM

Fake masala gang busted in old city

హైదరాబాద్ : పాతబస్తీలో నకిలీ మసాలాలు తయారు చేస్తున్న ముఠా గుట్టును నగర టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం రట్టు చేశారు. నగరంలోని బేగం బజారుకు చెందిన 110 మందితోపాటు యూపీకి చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి చెందిన 1057 మసాల బ్యాగులను స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు.

అనంతరం వాటిని పోలీసులు సీజ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన రసాయనాలతో ఈ మసాలాలు తయారు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement