హయత్‌నగర్‌లో భారీ అగ్నిప్రమాదం | fire accident in hayat nagar | Sakshi
Sakshi News home page

హయత్‌నగర్‌లో భారీ అగ్నిప్రమాదం

Published Wed, Nov 30 2016 12:51 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

fire accident in hayat nagar

హైదరాబాద్: నగరంలోని హయత్‌నగర్ రాఘవేంద్రనగర్ కాలనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వంట గ్యాస్ సిలిండర్ పేలడంతో.. పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. ఇది గుర్తించిన స్థానికులు మంటలు ఆర్పడానికి యత్నిస్తున్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పుతున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement