కలెక్టరేట్‌లో ప్రమాదం.. ఉవ్వెత్తున మంటలు
Published Wed, Feb 1 2017 3:34 PM | Last Updated on Thu, Sep 13 2018 5:04 PM
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. కొద్ది సేపట్లోనే మంటల తీవ్రత బాగా పెరిగింది.
ఆ తర్వాత అగ్నిమాపక వాహనాలు అక్కడకు చేరుకుని మంటలు ఆర్పుతున్నాయి. అయితే, ఈ ప్రమాదం వల్ల నష్టం ఏ మేరకు వాటిల్లిందన్న విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement