బొల్లారంలోని సాదన మందిర్ సమీపంలో హింది విద్యాలయా పాఠశాలలో ఆదివారం మద్యాహ్నం మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన మంటలను ఆర్పివేశారు. పాఠశాలలో ఉన్న అల్మారా తో పాటు. గది పైకప్పు పూర్తిగా కాలిపోయింది. కొంత కాలంగా ఈ పాఠశాల మూతబడి ఉండడంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదు. ప్రమాదానికి గల కారణం తెలియరాలేదు.
పాఠశాలలో అగ్ని ప్రమాదం
Published Sun, Nov 1 2015 5:58 PM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
Advertisement
Advertisement