సచివాలయంలో అగ్నిమాపక బృందం మాక్‌డ్రిల్ | fire sation officials mac drill in secretariate | Sakshi
Sakshi News home page

సచివాలయంలో అగ్నిమాపక బృందం మాక్‌డ్రిల్

Published Thu, Apr 16 2015 7:27 PM | Last Updated on Sat, Sep 15 2018 8:38 PM

fire sation officials mac drill in secretariate

హైదరాబాద్ సిటీ: రాష్ట్ర సచివాలయంలో అగ్నిమాపక సిబ్బంది గురువారం మాక్ డ్రిల్ నిర్వహించారు. అగ్నిప్రమాదం వంటి విపత్కర పరిస్థితుల్లో వెంటనే స్పందించి నష్టాన్ని వీలైనంత తగ్గించే దిశగా సాధన చేశారు. అగ్నిప్రమాదం సమయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించి తమను తాము ఎలా రక్షించుకోవాలనే దానిపై ఉద్యోగులకు అగ్నిమాపక సిబ్బంది తగు సూచనలు చేశారు. వేసవి కాలం కావడంతో అకస్మాత్తుగా సంభవించే అగ్నిప్రమాదాల నిర్వహణపై సిబ్బందిని సమాయత్తం చేసేందుకు మాక్‌డ్రిల్ నిర్వహించినట్టు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement