శంషాబాద్లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ | flight emergency landing in shamshabad airport | Sakshi
Sakshi News home page

శంషాబాద్లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

Published Tue, Jul 5 2016 11:24 AM | Last Updated on Sun, Apr 7 2019 3:23 PM

flight emergency landing in shamshabad airport

హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం ఉదయం ఓ విమానాన్ని ఎయిర్ పోర్ట్ అధికారులు అత్యవసరంగా ల్యాండ్ చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి సౌదీ అరేబియా బయల్దేరిన విమానంలో ఓ ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. వెంటనే ఆ ప్రయాణికుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement