
వెంకయ్యనాయుడు
హైదరాబాద్: ''నా ఉద్దేశంలో ఫ్రీ కరెంట్ అంటే నో కరెంట్'' అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. రైతులకు కావాల్సింది రుణమాఫీ కాదు, గిట్టుబాటు ధర అని ఆయన చెప్పారు.
త్వరలో వ్యవసాయ ఆదాయ బీమా పథకం ప్రవేశపెట్టనున్నట్లు ఆయన చెప్పారు. దిగుమతులు తగ్గి ఉత్పత్తి పెరిగినప్పుడే ఆహార భద్రత సాధ్యమవుతుందని వెంకయ్యనాయుడు అన్నారు.
**