జనవరి 17న జీహెచ్ఎంసీ ఎన్నికలు! | GHMC elections likely on January 17th | Sakshi
Sakshi News home page

జనవరి 17న జీహెచ్ఎంసీ ఎన్నికలు!

Published Fri, Dec 11 2015 1:38 PM | Last Updated on Tue, Aug 14 2018 4:34 PM

జనవరి 17న జీహెచ్ఎంసీ ఎన్నికలు! - Sakshi

జనవరి 17న జీహెచ్ఎంసీ ఎన్నికలు!

హైదరాబాద్ : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రేటర్ ఎన్నికల నగరా త్వరలో మోగనుంది.  హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల తేదీ ఖరారు అయింది. వచ్చే ఏడాది జనవరి 17వ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల  సంఘం ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

 

ఒకట్రెండు రోజుల్లో  పోలింగ్కు సంబంధించి నోటిఫికేషన్ వెలువడనుంది. అంతేకాకుండా ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు కూడా ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం సీట్లు కేటాయించినట్లు సమాచారం. మరోవైపు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement