నోట్ల రద్దుతో జీహెచ్‌ఎంసీకి కాసుల పంట | ghmc income increase with banned notes | Sakshi
Sakshi News home page

నోట్ల రద్దుతో జీహెచ్‌ఎంసీకి కాసుల పంట

Published Sun, Nov 20 2016 4:48 PM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM

నోట్ల రద్దుతో జీహెచ్‌ఎంసీకి కాసుల పంట - Sakshi

నోట్ల రద్దుతో జీహెచ్‌ఎంసీకి కాసుల పంట

హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుతో జీహెచ్‌ఎంసీ ఖజానా నిండుతోంది. రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లతో బిల్లులు, బకాయిలు చెల్లించవచ్చన్న వెసులుబాటుతో జీహెచ్‌ఎంసీకి కోట్లకు కోట్లు వచ్చిపడుతున్నాయి. ఈ పదిరోజుల్లో రూ.190 కోట్ల పన్ను వసూలైనట్లు అధికారులు తెలిపారు. పాత నోట్లతో బిల్లుల చెల్లింపుకు ఈ నెల 24 వరకు గడువుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement