హైదరాబాద్ : జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆదివారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.భోంస్లేను కలిశారు. బంజారాహిల్స్లోని దిలీప్ బి.భోసలే నివాసంలో ఆయనను...మేయర్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. గ్రేటర్ మేయర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం బొంతు రామ్మోహన్ ...పలువురు ప్రముఖుల్ని కలుస్తున్న విషయం తెలిసిందే. శనివారం ఆయన ...రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను కలిశారు.
హైకోర్టు చీఫ్ జస్టిస్ను కలిసిన మేయర్
Published Sun, Feb 14 2016 7:25 PM | Last Updated on Fri, Aug 31 2018 9:06 PM
Advertisement
Advertisement