సినీ నటుడు వెంకటేశ్కు నోటీసులు | GHMC serves notice against Hero Venkatesh over illegal construction | Sakshi
Sakshi News home page

సినీ నటుడు వెంకటేశ్కు నోటీసులు

Published Wed, Nov 19 2014 10:59 AM | Last Updated on Sat, Sep 2 2017 4:45 PM

సినీ నటుడు వెంకటేశ్కు నోటీసులు

సినీ నటుడు వెంకటేశ్కు నోటీసులు

ప్రముఖ హీరో వెంకటేశ్కు జీహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చింది. అనుమతి లేకుండా ప్లాటులో అక్రమంగా నిర్మాణాలు ...

హైదరాబాద్ : ప్రముఖ హీరో వెంకటేశ్కు జీహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చింది.  అనుమతి లేకుండా ప్లాటులో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారన్న ఆరోపణల మేరకు ఆయనపై జీహెచ్ఎంసీ సర్కిల్-10 టౌన్ ప్లానింగ్ అధికారులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. ఫిలింనగర్ రోడ్ నెంబర్.1 లో హీరో వెంకటేశ్కు ప్లాటు ఉంది.

 

గత కొద్దిరోజులుగా ఆ ప్లాటులో నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే జీహెచ్ఎంసీ అనుమతి లేకుండానే ఈ నిర్మాణాలు జరుగుతుండటంతో వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు. 10 రోజుల్లోగా సమాధానం ఇవ్వకపోతే అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement