ఎయిర్పోర్ట్లో ఐఫోన్లు, ల్యాప్టాప్లు స్వాధీనం | Gold, Iphones, Laptops seized at Shamshabad Airport | Sakshi
Sakshi News home page

ఎయిర్పోర్ట్లో ఐఫోన్లు, ల్యాప్టాప్లు స్వాధీనం

Published Tue, Sep 30 2014 9:35 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 PM

Gold, Iphones, Laptops seized at Shamshabad Airport

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక దంపతుల నుంచి కిలోన్నర బంగారం, 8 ఐఫోన్లతోపాటు 10 ల్యాప్టాప్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారుల కథనం ప్రకారం... సింగపూర్ నుంచి ఆ దేశ ఎయిర్లైన్స్ విమానంలో నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా కస్టమ్స్ అధికారులు ప్రయాణికుల లగేజీలను తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్బంగా సదరు దంపతుల లగేజీలో బంగారం ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఆ లేగేజీలోని ఐఫోన్లు, ల్యాప్టాప్లకు కూడా ఉన్నట్లు కనుగొన్నారు. దీంతో వాటీని కూడా స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఆ దంపతులను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement