గవర్నర్ సంక్రాంతి శుభాకాంక్షలు | Governor ESL NarasimhanSankranti Wishes to Farmers | Sakshi
Sakshi News home page

గవర్నర్ సంక్రాంతి శుభాకాంక్షలు

Published Fri, Jan 15 2016 5:07 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

Governor ESL NarasimhanSankranti Wishes to Farmers

సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ హార్థిక శుభాకాంక్షలు తెలిపారు. పంట కోతల పండుగగా అత్యంత ఉల్లాసంగా, సంతోషంగా ఈ పర్వదినాన్ని జరుపుకోవడం మన సంస్కృతిలో భాగంగా మారిందన్నారు. రైతులకు మేలు జరగాలని, ప్రేమ, అనురాగం, స్నేహబంధం, సోదర భావానికి ఈ పండుగ స్ఫూర్తిదాయకంగా మారాలని ఆయన ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement