'రెండు రాష్ట్రాలు అన్ని రంగాల్లో వెలిగిపోవాలి' | Governor narasimhan conducts praja darbar in raj bhavan | Sakshi
Sakshi News home page

'రెండు రాష్ట్రాలు అన్ని రంగాల్లో వెలిగిపోవాలి'

Published Wed, Nov 11 2015 12:36 PM | Last Updated on Sun, Sep 3 2017 12:22 PM

Governor narasimhan conducts praja darbar in raj bhavan

హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాలు అన్ని రంగాల్లో వెలిగిపోవాలని గవర్నర్ నరసింహన్ ఆకాంక్షించారు. బుధవారం రాజభవన్లో గవర్నర్ నరసింహన్ ప్రజాదర్బార్ నిర్వహించారు.  ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడుతూ... ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవడం సంతోషంగా ఉందన్నారు.

సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతలు గుర్తించి ముందుకు సాగాలన్నారు. యూనివర్శిటీల్లో విద్యా ప్రమాణాల్లో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. వీసీలుచ ఛాన్సలర్ల నియామకం చాలా చిన్న విషయమన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement