హైదరాబాద్ : ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఆదివారం జరిగే శ్రీసీతారామచంద్రస్వామి పట్టాభిషేక మహోత్సవానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సతీసమేతంగా హాజరుకానున్నారు. ఆయన ఉదయం 7 గంటలకు హెలికాప్టర్‌లో భద్రాచలం బయలుదేరారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగే రాముల వారి పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం 3 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు.
రాముని పట్టాభిషేకానికి గవర్నర్
Published Sun, Mar 29 2015 7:41 AM | Last Updated on Tue, Aug 21 2018 11:49 AM
Advertisement
Advertisement