ఎస్సైపై కోడలి ఫిర్యాదు | harassment allegations on manchu moses babu, reserve inspector by his daughter-in-law | Sakshi
Sakshi News home page

ఎస్సైపై కోడలి ఫిర్యాదు

Published Tue, Dec 22 2015 7:19 AM | Last Updated on Wed, Sep 26 2018 6:09 PM

మంచు మోషెస్ బాబు, ఆయన కుమారుడు (ఫైల్ ఫొటోలు) - Sakshi

మంచు మోషెస్ బాబు, ఆయన కుమారుడు (ఫైల్ ఫొటోలు)

హైదరాబాద్: కొడుకు నుంచి విడిపోవాలని వేధిస్తున్నారంటూ ఓ ఉన్నతాధికారిపై ఫిర్యాదు చేసింది కోడలు. పోలీస్ శాఖలో రిజర్వ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న ఆ అధికారి పేరు మంచు మోషేస్ బాబు.

 

గత కొంత కాలంగా అత్తమామలు తనను వేధింపులకు గురిచేస్తున్నారంటూ బాధిత కోడలు సోమవారం రాత్రి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేసింది. నిందితులపై సెక్షన్ 498ఏ, 506 సెక్షన్ల కింద కేసు నమోదుచేసిన పోలీసులు.. ఆ అధికారిని అదుపులోకి తీసుకునేందుకు మాత్రం వెనకాడుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సిఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement