మిషన్‌ కాకతీయపై మంత్రి హరీశ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ | Harish rao video conference on Mission kakatiya | Sakshi
Sakshi News home page

మిషన్‌ కాకతీయపై మంత్రి హరీశ్‌ వీడియో కాన్ఫరెన్స్‌

Published Sun, Feb 21 2016 5:08 PM | Last Updated on Sun, Sep 3 2017 6:07 PM

Harish rao video conference on Mission kakatiya

హైదరాబాద్‌: మిషన్‌ కాకతీయ ప్రాజెక్ట్‌పై ఆదివారం భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మొదటి విడత పనులను మార్చి 31లోగా పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. రెండో విడత పనుల ప్రతిపాదనలను ఈ నెల 29లోగా పంపాలని హరీశ్‌ రావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement