చలి ‘మంట’
నగరాన్ని మంచు దుప్పటి కప్పేసింది. రెండురోజులుగా చలి తీవ్రత పెరిగింది. ఆదివారం కూడా కనిష్ట
ఉష్టోగ్రత 12.5గా నమోదైంది. ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు రావడానికి జనం ఇబ్బందిపడుతున్నారు.
Published Mon, Dec 28 2015 2:57 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM