‘సూపర్ హార్ట్’లో నటించట్లేదు: హిమాన్షు | Himanshu clarification on the short film | Sakshi
Sakshi News home page

‘సూపర్ హార్ట్’లో నటించట్లేదు: హిమాన్షు

Published Tue, Mar 1 2016 8:16 AM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM

‘సూపర్ హార్ట్’లో నటించట్లేదు: హిమాన్షు - Sakshi

‘సూపర్ హార్ట్’లో నటించట్లేదు: హిమాన్షు

సాక్షి, హైదరాబాద్: సూపర్ హార్ట్ షార్ట్ ఫిల్మ్‌లో తాను నటించటం లేదని సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు స్పష్టం చేశారు. ఆ కార్యక్రమ నిర్వాహకులు చేస్తున్న ప్రచారాన్ని ఖండించాడు. యునెటైడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (యూఎన్‌డబ్ల్యూటీవో) ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఈ షార్ట్ ఫిల్మ్‌లో హిమాన్షు సూపర్ హీరోగా నటిస్తున్నాడని నిర్వాహకులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో నటించేందుకు అవకాశం వచ్చిన మాట నిజమే కానీ, తాను మాత్రం నటించట్లేదని హిమాన్షు తెలిపాడు. ఈ విషయాన్ని హిమాన్షు సోమవారం ‘సాక్షి’తో ఫోన్లో తెలిపాడు. ప్రస్తుతం చదువు, పరీక్షలపైనే దృష్టి పెట్టినట్లు స్పష్టం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement